Monday, November 1, 2010

Autumn 2010

మా ఆఫీస్ కు వెళ్ళే ఒక దారి కొండల మధ్య నుంచి ఉంటుంది. ఎత్తు పల్లాలతో, గుబురుగా ఉన్న చెట్లతో అందం గా ఉంటుంది. ఉదయాన్నే అయితే పొగ మంచుతో, అక్కడక్కడా చెట్లమధ్య నుంచి రోడ్ మీద పడే సూర్య కిరణాలతో ఎంతో బాగుంటుంది. కాఫీ త్రాగుతూ, ఆ రోడ్ లో రావటం నాకు చాలా ఇష్ఠం గా అనిపిస్తుంది. ఒక్కో సీజన్ లో ఒక్కోలా ఉంటుంది. స్ప్రింగ్ లో పచ్చగా మురిపిస్తే, ఫాల్ లో కలర్ ఫుల్ గా కంటికి విందు చేస్తుంది. పోయిన వారం ఒక రోజు వర్క్ కి వెళుతూ మొబైల్ లో తీసిన ఫొటోలు.

8 comments:

Kalpana Rentala said...

వావ్, ఫోటోలు ఎంత బాగున్నాయో...

Venu said...

Thank you Kalpana garu.
:)

ఇందు said...

Fall colours.........superb :) Second,third pics chaala bagunnay.

రాధిక(నాని ) said...

చాలా చాలా బాగున్నాయండి ఫొటోలు.నాకూ సెకండ్ ,తర్డ్ బాగా నచ్చాయి.

హరే కృష్ణ said...

అన్ని ఫొటోస్ Beautiful
ఫస్ట్ ఫోటో చాలా బావుంది..మొబైల్ లో అంత బాగా వచ్చిందంటే గ్రేట్..ఆ ప్లేస్ చాలా బావుంది

parameswari said...

chala chala bagunnayi excellent naku anni baga nachayi meru chala lucky roju vatini chusthunnaru.

రాకేశ్వర రావు said...

జాగ్రత్త బండి తోలుతూ సంచారవాణి వాడడం అంత మంచిది కాదు.
ఇంతకీ మీ కచేరి వుండేది ఏ వూళ్లో?

మోహన said...

lucky you. :)

"There is beauty all around us when there's Love in our hearts"