Friday, November 5, 2010
Thursday, November 4, 2010
Tuesday, November 2, 2010
Monday, November 1, 2010
Autumn 2010
మా ఆఫీస్ కు వెళ్ళే ఒక దారి కొండల మధ్య నుంచి ఉంటుంది. ఎత్తు పల్లాలతో, గుబురుగా ఉన్న చెట్లతో అందం గా ఉంటుంది. ఉదయాన్నే అయితే పొగ మంచుతో, అక్కడక్కడా చెట్లమధ్య నుంచి రోడ్ మీద పడే సూర్య కిరణాలతో ఎంతో బాగుంటుంది. కాఫీ త్రాగుతూ, ఆ రోడ్ లో రావటం నాకు చాలా ఇష్ఠం గా అనిపిస్తుంది. ఒక్కో సీజన్ లో ఒక్కోలా ఉంటుంది. స్ప్రింగ్ లో పచ్చగా మురిపిస్తే, ఫాల్ లో కలర్ ఫుల్ గా కంటికి విందు చేస్తుంది. పోయిన వారం ఒక రోజు వర్క్ కి వెళుతూ మొబైల్ లో తీసిన ఫొటోలు.
Subscribe to:
Posts (Atom)
"There is beauty all around us when there's Love in our hearts"