Thursday, August 19, 2010

Happy World Photography Day !

3 comments:

బద్రి said...

Super, loved it.

Wish you happy world photography day Venu gaaru.

ఆ.సౌమ్య said...

ఈ ఫొటో మీరే తీసారా!

great...excellent!

Venu said...

ధన్యవాదాలు బద్రి, సౌమ్య !

:)

ఈ బ్లాగులో ఉన్న ప్రతి ఫొటో మేము (నేను, సిరి) తీసినదే ! చాలా మంది చెప్పా పెట్టకుండా ఇక్కడవే ఎత్తుకెళ్ళి వాళ్ళ బ్లాగుల్లో పోస్టు చేసుకుంటున్నారనుకోండి. ఏం చేస్తాం !
:(

ఈ ఫొటో పోస్ట్ ప్రోసెసింగ్ లో కొంచెం కంట్రాస్ట్ లెవెల్స్ మార్చేసరికి, బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా డార్క్ అయింది. కావాలనే అలా చేసాను కొంచెం డిఫెరెంట్ గా చూద్దామని.

"There is beauty all around us when there's Love in our hearts"