Wednesday, August 12, 2009

మల్లెలోయ్... మల్లెలూ...




6 comments:

మధురవాణి said...

ఆహా.. ఆకు పచ్చటి ఆకాశంలో తెల్లటి నక్షత్రాలు చూస్తున్నట్టుంది.
మీ ఇంట్లో మల్లెల గుభాళింపు ఇక్కడిదాకా వస్తోంది :)

Rani said...

beautiful. chala care theesukuntunnattunnaaru, ikkada malle mokka penchutam kashtamega

Siri said...

మల్లెలు విరబూస్తున్నాయిగా :)......కొన్ని అలా దోసిట్లోకి తీసుకొని ముద్దాడాలని ఉంది ...ఈ సారి వచ్చినప్పుడు ఒక కొమ్మనో రెమ్మనో ఇచ్చి వెళ్ళు ...ఇక్కడ ఎక్కడ దొరకడం లేదు :(

Unknown said...

థాంక్స్ బుజ్జీ..

కొమ్మో రెమ్మో ఎందుకు ఏకంగా చెట్టు తెస్తాలే కుండీ తో సహా ! ఈ చెట్టు నుంచి కొమ్మ తీసి వేరే కుండీలో పెడితే అది చెట్టై బాగా పూస్తుంది కూడా !

:)

Unknown said...

థాంక్స్ మధురవాణి గారూ, రాణీ గారూ !

ఈ మల్లె మొక్క ఎప్పుడో ఆరేళ్ళ క్రితం హోం డిపో లో తీసుకున్నాను. కుండీలో పెట్టుకుని అప్పటీ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను. వింటర్లో తప్పని సరిగా ఇంట్లో పెట్టాలి. ఏ మాత్రం చలికి బయట ఉన్నా చచ్చిపోతుంది. ప్రతి ఏడాదికి ఒకసారి కుండీలో మట్టి మార్చి ఆకులు తుంచి వేస్తుంటే చాలు, మల్లెలు విరగబూసేస్తాయి !

నేను said...

భలే నిండుగా పూచాయండీ, కాన్నుల విందుగా ఉంది :)

"There is beauty all around us when there's Love in our hearts"