Monday, May 25, 2009

సంధ్యా సమయం


9 comments:

Unknown said...

Beautiful and pleasant !

కొబ్బరి ఆకుల మధ్య చంద్రోదయం ఎంత బాగుందో..
:)

rākeśvara said...

చంద్రుడు కాడు B&W సూర్యుడు కదా?
ఏంటో ఈ చిత్రం B&W లోనే బాగుంది.

Siri said...

bujji thanks :) అది సూర్యుడే కానీ b&w లోకి మారిస్తే చల్లని చంద్రుడులా ఉన్నాడు .

Siri said...

రాకేశ్వరరావు గారు మీరన్నది కరక్టే అది సూర్యుడే :)నాకు అలా b&w లో ఎందుకో నచ్చింది

మోహన said...

wow!

చిలమకూరు విజయమోహన్ said...

భలే బాగుంది .

Siri said...

ధన్యవాదాలు మోహన గారు ,విజయ్ మోహన్ గారు :)

మధురవాణి said...

ఒక్క ఫోటోతోనే సూర్యుడినీ, చంద్రున్నీ చూపించేశారు :)
nice pictures.!

Siri said...

Thank you Madhuravani gaaru :)

"There is beauty all around us when there's Love in our hearts"