Wednesday, February 18, 2009

గోరింటాకు




4 comments:

Rani said...

just gorgeous!!

నరేష్ నందం (Naresh Nandam) said...

అనుకోకుండా మీ బ్లాగింటికి వచ్చాను.
ఎర్రని గోరింట పూసిన మగ్ధమనోహర హస్తాలను చూచి మనసు ఆగి పోయింది. ఏంటో.. బిజీ లైఫ్ లో పడి అమ్మ రుబ్బిన గోరింటాకునీ, కడిగేసుకున్నాక అక్కయ్య చేతి వాసననీ మర్చిపోయాను. అచ్చతెలుగింటి అమ్మాయి ఎవరో మరి.. నా ధన్యవాదాలను, అభినందనలను తెలపండి.

Siri said...

thanks Rani garu,Naresh garu :)

పుల్లాయన said...

adbhutamgaa unnayandi photos