Tuesday, January 27, 2009

ఒక అందమైన ఊరు

These are some of the pictures from my Newzealand trip














6 comments:

నేస్తం said...

wowwwwwwwwwww super

Prashanth.M said...

pictures చాలా బగున్నాయి. కానీ, ఒక చిన్న విన్నపం!... మీరు ఒకే సారి ఒకే బ్లాగు లో పది పదిహెను pictures ని పెడితే కూడలి లో మిగితా వారి చిత్రాలు కొత్తవే ఐనా కనిపించకుండా ఉండకపోవడం సధ్యం!

దీనికి నా దగ్గర ఒక్క solution ఉంది . మీరు కొన్ని best pictures ని మీ బ్లాగు లో పెట్టి, మిగితావి flickr or picassa లొ పెట్టి దానికి లింకు ఇస్తే చాలు!...మీ pictures చూసి మెమూ ఆనందపడతాం, మిగితావారి pictures కూడా మెము కూడలి లో చూడగలుగుతాము,

"లేదు.నాకు ఇదే ఇష్టం" అంటె సరే!...ఇది ఒక్క friendly advice మాత్రమే!.

నేను said...

snowy good :)
specially loved 4,9,10

Siri said...

thank you nestam ,Nenu :)

thanks Prashanth... అన్నీ మీరే చెప్పేసారుగా :).....మా బ్లాగ్ ఇదివరకు డిలీట్ అవ్వడం వల్ల అన్నీ మళ్ళీ పెడుతున్నాము ..anyway thanks for the suggestions.

Nag said...

wow ... simply superb

intakI ee andamaina vuri peremiti?

Siri said...

thanks Nag ....this place is called MT Ruapehu ...near by place is called Turangi :)

"There is beauty all around us when there's Love in our hearts"