Monday, August 24, 2009

పూజ :)





4 comments:

Unknown said...

చాలా బాగుంది మీ మందిరం ,అందులోని దేవుళ్ళు!
పసుపు వినాయకుణ్ణి కూడా భలే ముచ్చటగా చేసావుగా !
:)

Rani said...

Thanks for your comments in my blog.

మా పాప కూడ pet కావాలని చాలా రోజులనుంచి అడుగుతుంది.
fish, hermit crabs ని పెంచింది కాని bad luck, అవి ఎక్కువ కాలం ఉండలెదు.
ఇప్పుడు దీన్ని పెంచుతుంది. pet store వాళ్ళు చెప్పడం చాలా easy గా maintain చెయ్యొచ్చని. జబ్బులు అవి ఎక్కువ రావు, పిల్లల్ని కూడ కరవడం, గీరడం లాంటివి చెయ్యదు అని. సరె అని ధైర్యం చేశాము.

మధురవాణి said...

మీ పూజామందిరం దివ్యంగా ఉందండీ. పసుపుతో వినాయకుడ్ని భలేగా చేశారే.!

Siri said...

Thank you bujji ,Rani ,Madhuravani garu :)

@ Rani ....good that you granted her wish :) నాకు మనసులో ఉన్నా ఎక్కడికైనా ఒక వారం పదిరోజులు వెళ్తే ఎలా అని ఆలోచించి మానుకున్నాను .... i know pets need as much as attention as kids

"There is beauty all around us when there's Love in our hearts"