మొదటి బొమ్మ చాలా బాగుంది. అలానే వరితోట కూడా. వీటన్నిటికీ ఒక్కొక్క దానికీ ప్రత్యేక పోస్టు వుండాలి. అంత బాగున్నాయి. సైజు కూడా పెద్దది వుండాలి. తీఱిక చూసుకొని పెద్ద సైజు వచ్చేటట్టు ఎలా చేయాలో నా బ్లాగులో వ్రాస్తాను. నా పోటో బ్లాగు ఇది - బేసికన్ను
ధన్యవాదాలు రాకేశ్వరరావు గారు :)యా టెంప్లేట్ వేరేది మారుద్దామని అనుకుంటూన్నాము ...తప్పకుండా మీరన్న విషయం మీద పోస్ట్ చెయ్యండి నాకు తెలుసుకోవాలని ఉంది ...మీ బ్లాగ్ చూసాను చాలా బాగుంది ...మీరనట్టు కొన్ని చిత్రాలు అలా పెద్ద సైజ్ లో ఇంకా అందంగా కనిపిస్తాయి .
6 comments:
green, green, green :)
loved 1 and 3
Thank you Nenu :)
మీ ఫోటోల్లోకి వెళ్ళిపోయి విహరించాలనిపిస్తుంది.. అయ్యయ్యో.. కుదరదు కదా :(
నాకు అంతే మధుర వాణి గారు :)యెంకినై నా నాయుడుబావతో ఒక డ్యూయెట్ వెయ్యాలని అనిపిస్తుంది :P
మొదటి బొమ్మ చాలా బాగుంది. అలానే వరితోట కూడా.
వీటన్నిటికీ ఒక్కొక్క దానికీ ప్రత్యేక పోస్టు వుండాలి. అంత బాగున్నాయి.
సైజు కూడా పెద్దది వుండాలి.
తీఱిక చూసుకొని పెద్ద సైజు వచ్చేటట్టు ఎలా చేయాలో నా బ్లాగులో వ్రాస్తాను.
నా పోటో బ్లాగు ఇది - బేసికన్ను

Post a Comment